టీ20 కెప్టెన్సీ బాధ్యతలను శ్రేయస్ అయ్యర్ కు బీసీసీఐ అప్పించింది. బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఇంగ్లండ్, ఐర్లాండ్ టీ 20 జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు వైస్ కెప్టెన్ గా తిలక్ వర్మ వ్యవహరించనున్నారు. సూర్యకుమార్ యాదవ్ ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించారు. ఈ మేరకు బీసీసీఐ కొత్త జట్టును సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మరొకవైపు వైభవ్ సూర్యవంశీకి కూడా జట్టులో అవకాశం దక్కింది. సచిన్ టెండూల్కర్ తర్వాత అతి చిన్న వయసులో వైభవ్
సూర్యవంశీకి ఇండియా టీంలో చోటు దక్కింది.
కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్….
ఐపీఎల్లో అత్యధిక స్కోరు నమోదుచేయడమే కాకుండా, ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడిన వైభవ్ సూర్యవంశీకి జట్టులో స్థానం దక్కింది. ఈ జట్టుకు కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్, వైస్ కెప్టెన్ గా తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, నిఖిల్ కుమార్ రెడ్డి, రవి బిష్ణోయ్, జస్ప్రిత్ బుమ్రా, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్ వాషింగ్టన్ సుందర్, అర్షదీప్ సింగ్, శివమ్ దుమ్ము దువ్వెన, వరుణ్ చక్రవర్తి, వైభవ్ సూర్యవంశీలకుచోటు కల్పించారు.

