గుజరాత్ టైటాన్స్‌కు ప్రమాదం తప్పింది. స్టేడియం నుంచి హోటల్ కు వెళుతున్న సమయంలో బస్సులో షార్ట్ బస్సుతో మంటలు వ్యాపించాయి. గుజరాత్ టైటాన్ బస్సులో షార్ట్ ట్యాన్స్తో పొగలు వ్యాపించడంతో ఒక్కసారిగా కంగారు మొదలైంది
ఫైనల్ మ్యాచ్ ముగిసి …
ఫైనల్ మ్యాచ్ ముగిసి హోటల్‌కు వెళ్తుంది మార్గమధ్యంలో షార్ట్ ఎంపికతో ఈ ప్రమాదం జరిగింది. అయితే గుజరాత్ టైటాన్స్ వెంటనే అప్రమత్తమై కిందకు దిగడంతో సురక్షితంగా క్రికెటర్లు, సిబ్బంది బయటపడ్డారు. దీంతో గంట సేపు బస్సు నుంచి దిగి కిందనే రోడ్డుపైన క్రికెటర్లు మరో బస్సు కోసం వేచి చూడాల్సి వచ్చింది.

