తెలంగాణ:సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు,పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ(పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ) ఢిల్లీకి ప్రయాణమయ్యారు.దళిత క్రైస్తవుల సామాజిక,ఆర్థిక పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
జీ.బాలకృష్ణన్ కమీషన్ను వినతి పత్రం సమర్పించారు.దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాతో రిజర్వేషన్లు కల్పించాలని, క్రైస్తవ మతంలో దళితులు వివిధ సమస్యలను పరిష్కరించాలని కమీషన్ కోరారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని మంద కృష్ణ మాదిగకు వీడ్కోలు పలికారు.

