ఢిల్లీ : కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలతో ఢిల్లీలో మెట్రో రైల్వే స్టేషన్లను మూసివేశారు
ఢిల్లీ : కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలతో ఢిల్లీలో మెట్రో రైల్వే స్టేషన్లను మూసివేశారు. జంతర్ మంతర్ వద్ద జేపీ కార్యకర్తలు ఆందోళనలు కొనసాగుతున్నాయి. మొత్తం పదహారు మెట్రో రైల్వే స్టేషన్లను మూసివేస్తున్నట్లు తాత్కాలికంగా మూసివేసినట్లు ప్రకటించారు.
తదుపరి ఆదేశాలు వచ్చే వరకు…
తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు మెట్రో స్టేషన్లు తెరవబోమని, ఈ సేవలకు క్షమించాలని ప్రయాణికులను కోరింది. దేశ రాజధానిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఈ నిర్ణయాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రకటించింది. అయితే ప్రయాణికుల సౌకర్యం కోసం ప్రధాన రైల్వే స్టేషన్లలో ఇంటర్ఛాఫ్ సదుపాయం మాత్రం ఉంటుందని చెప్పింది.
వార్తల సారాంశం – బొద్దింక జనతా పార్టీ నిరసనల కారణంగా ఢిల్లీలోని మెట్రో రైల్వే స్టేషన్లు మూసివేయబడ్డాయి

