విశాలాంధ్ర – నార్పల:- మండల పరిధిలోని నాయనపల్లి గ్రామంలోని సుంకలమ్మ ఆలయం సమీపంలో సోమవారం తెల్లవారుజామున సుమారు 1 గంట సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. అదే ప్రమాదంలో ఆయన కుమారుడు ప్రవీణ్ (21) గాయపడ్డాడు. గాయపడిన ప్రవీణ్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోస్ట్ తండ్రిని బలిగొన్న ప్రమాదం.. గాయాలతో బయటపడ్డ కుమారుడు మొదట కనిపించింది విశాలాంధ్ర.

