ఆంధ్రప్రదేశ్:తిరుపతి కరకంబాడి రోడ్డులోని వెంకటాపురం లెక్చరర్ బాలాజీ ఇంట్లోకి దూరిన చిరుత.ఇంట్లో పెంపుడు జంతువులపై దాడి చేస్తున్న యత్నం.
ఇంటి యజమానులు కేకలు వేయడంతో పరారైన చిరుత.సీసీటీవీలో రికార్డ్ అయిన దృశ్యాలు.
మూడు రోజులుగా సంచరిస్తున్న చిరుత.
https://www.facebook.com/share/r/1GG3HDBtxT/

