హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం హైదరాబాద్ వాతావరణ కేంద్రం. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, రంగారెడ్డి, సూర్యపేట, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో తేలికపాటి వర్షం పడే అవకాశం ఉంది. గంటకు 40 గంటల్లోపు వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. బహిరంగ ప్రదేశాల్లోని పంటలను కాపాడుకోవాలని సూచించింది.

