తెలంగాణలో ఇంటింటి సర్వే నిరంతరాయంగా కొనసాగుతుంది. జనగణన చేస్తున్నారు. ప్రజల వివరాలను నమోదు చేయడానికి మొత్తం ముప్పయి ప్రశ్నలను సిద్ధం చేశారు. మొత్తం పదహారు భాషల్లో ప్రశ్నావళిని రూపొందించిన అధికారులు ఇంటింటికి తిరిగి సర్వే చేస్తారు.
33 ప్రశ్నలతో…
జనగణనలో నిక్కచ్చిమైన సమాచారం అందించాలని కోరుతున్నారు. ఇంటి యజమాని వివరాలతో పాటు అన్ని రకాలుగా ఆదాయ వివరాలను తెలసుకుంటున్నారు. అదే సమయంలో కులం పేరు కూడా అడిగి తెలుసుకుని నోట్ చేసుకుంటున్నారు. కులగణనతో పాటు జనగణనకు కూడా అధికారులు సహకరించాలని కోరుతున్నారు

