హైదరాబాద్ : తెలంగాణ మంత్రి వర్గ సమావేశం కొనసాగుతుంది.
హైదరాబాద్: తెలంగాణ మంత్రి వర్గ సమావేశం కొనసాగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీలో కీలక అంశాలను చర్చిస్తున్నారు. పలు ప్రాజెక్టులకు సవరించిన అంచనాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా నీటిపారుదల శాఖకు సంబంధించి చర్చిస్తున్నారని తెలిసింది.
మెట్రో రైలు విస్తరణపై…
పాలమూరు-రంగారెడ్డి ఎత్తపోతల అంశంపై చర్చించనున్నారు. అలాగే హైదరాబాద్ లో మెట్రో విస్తరణ అంశంలో కేంద్రం వైఖరిపై చర్చించనున్నార. బుల్లెట్ రైళ్ల అలైన్మెంట్లపై చర్చించే అవకాశం ఉంది. దీనితో పాటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలపై కూడా చర్చించే ఛాన్స్ ఉంది.
వార్తల సారాంశం – తెలంగాణ కేబినెట్ సమావేశం జరుగుతోంది

