తెలంగాణ:ఇప్పుడు ఉన్న నలుగురిలో ఒకరితో రాజీనామా చేయించి మీనాక్షి నటరాజన్‌ను( మీనాక్షి నటరాజన్ ) వారి స్తానంలో పంపేందుకు ప్లాన్ చేస్తున్న కాంగ్రెస్ హైకమాండ్.అయితే వేం నరేందర్ రెడ్డి,రేణుకా చౌదరి,అనిల్ కుమార్ యాదవ్, అభిషేక్ సింఘ్వీలలో ఎవరిని తొలగించాలనే అంశంపై జోరుగా సాగుతున్న చర్చలు.

