తెలంగాణ:హైదరాబాద్ నగరంలో ఓ ప్రధాన రహదారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ( డోనాల్డ్ ట్రంప్ )పేరు పెట్టడంపై హర్షం వ్యక్తం చేసిన ట్రంప్.యూఎస్ కాన్సులెట్ సమీపంలోని రహదారికి ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’గా నామకరణం చేయడాన్ని ప్రశంసించిన ట్రంప్.
‘ఎక్స్’ వేదికగా స్పందించిన డొనాల్డ్ ట్రంప్.’హైదరాబాద్లో కొత్తగా ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’ ఏర్పాటు చేశారు.
ఈ విధంగా గౌరవించబడిన మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడిని నేనే.ధన్యవాదాలు!’ అని పేర్కొన్నారు.

