తెలుగు సినిమా : ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు డిఫరెంట్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. వాళ్ళు చేసే ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం ఉండే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఇక ఇప్పటివరకు వాళ్ళు చేసిన సినిమాలతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ని మెప్పించగలిగే కెపాసిటి ని సంపాదించుకుంటున్నారు. ఇక ఇలాంటిదే తెలుగు సినిమా ప్రేక్షకులు సైతం కొత్త జానర్ లో సినిమాలను చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రొటీన్ రొట్ట ఫార్ములా సినిమాలను కాకుండా డిఫరెంట్ గా అటెంప్ట్ చేసే సినిమాల వైపే వాళ్లు ఎక్కువ మొగ్గు చూపిస్తున్నట్టుగా తెలుస్తుంది. అందుకే ఈ మధ్య వచ్చిన సినిమాల్లో డిఫరెంట్ కంటెంట్ తో తెరకెక్కిన సినిమాలకు ఆదరణ దక్కుతుంది. ఒక రకంగా ఇది శుభపరిణామం అంటే చెప్పాలి.
రాబోయే రోజుల్లో ఇంకా గొప్ప కథలతో సినిమాలు వస్తేనే ప్రేక్షకులు ఆదరిస్తారు. లేకపోతే వాళ్ళు చేసే సినిమాలకు కాలం చెల్లిపోతుందనే చెప్పాలి. స్టార్ హీరోలైతే కమర్షియల్ జానర్ లోనే సినిమాలను చేస్తూ ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తున్నారు..కానీ యంగ్ హీరోలు డిఫరెంట్ గా సినిమాలను చేయాలి…ఇప్పటివరకు కుర్ర హీరోలు చేసిన సినిమాలతో భారీ విజయాలు సాధిస్తున్నారు.
ఇక ఇలాంటి వారు ఎలాంటి సక్సెస్ లను సాధించబోతున్నారు. ప్రేక్షకులందరిలో ఎలాంటి మన్ననలు దక్కించుకోబోతున్నారనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఈ మధ్యకాలంలో ఓటి లో మలయాళం సినిమాలు ఎక్కువగా అందుబాటులోకి రావడంతో తెలుగు ప్రేక్షకులు సైతం మలయాళం సినిమాలు చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నెమ్మదిగా వల్ల మూవీస్ కి మన ప్రేక్షకులు అలవాటు పడిపోతున్నారు. ఇక ఇలాంటి కోరుకుంటే మన మేకర్స్ డిఫరెంట్ ప్రయత్నాలు చేయాలి.
మనవాళ్లు కూడా బెస్ట్ కథలతో ప్రేక్షకులను అలరించాల్సిన సమయమైతే ఆన్నమైంది… ఇప్పటివరకు చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు బెస్ట్ కంటెంట్‌తో సినిమాలు చేయాల్సిన పరిస్థితి ఎదురైంది. యంగ్స్ డైరెక్టర్ సైతం డిఫరెంట్ కథాంశాలతో ప్రేక్షకులను మెప్పిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది…

