ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితలు: ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే ఆ సినిమా కథతో పాటు దాన్ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన విధానం కూడా బాగుండాలి. ముఖ్యంగా కథ బాగుండి స్క్రీన్ ప్లే అద్భుతంగా కుదిరినప్పుడే అది స్క్రీన్ మీద అద్భుతంగా వర్కౌట్ అవుతుంది. ప్రేక్షకులు దానిని చూసి ఎంజాయ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు కనివినీ ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధిస్తున్న హీరోలు చాలామంది ఉన్నప్పటికి వాళ్లను స్క్రీన్ మీద ఎలివేట్ చేయడంలో దర్శకులు కీలకపాత్ర పోషిస్తున్నారు. అయితే ఒక సినిమాకి స్క్రీన్ ప్లే అనేది చాలా ఎఫెక్టివ్ గా ఉండాలి. అది బాగున్నప్పుడే సినిమా సక్సెస్ ని సాధిస్తుంది. ప్రేక్షకులు ఒక కొత్త అనుభూతిని పొందగలుగుతారు. ఇక ఏది ఏమైనా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్నారు.
ఇక ఇలాంటిదే వివేక్ ఆత్రేయ, తరుణ్ భాస్కర్ లాంటి దర్శకులు సైతం తనదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళిద్దరి స్క్రీన్ ప్లేని అద్భుతంగా రాస్తారని ఈ జనరేషన్ లో ఉన్న దర్శకులను మించిన స్క్రీన్ ప్లే రాసేవారు ఎవరూ లేరని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఇది చాలా వరకు సహాయం అవుతుంది.
ఇంతకు ముందు చేసిన సినిమాలను కనుక మనం అబ్జర్వ్ చేసిన ప్రతి సినిమాలో కూడా వాళ్ళ తాలూకు ఇంటెన్స్ కనిపించింది. నిజానికి స్క్రీన్ ప్లే లో సత్తా చాటాలి అంటే అది చిన్న హీరోలతో మాత్రమే వర్కౌట్ అవుతుంది. పెద్ద హీరోలతో స్క్రీన్ ప్లే మీద పెద్దగా వర్క్ చేయకపోయిన కమర్షియల్ ఎలిమెంట్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది.
కాబట్టి వారికి అంత ఫ్రీడం ఉండదు. కానీ వీళ్లు మాత్రం మొదటి సినిమాలతోనే వాళ్ళ సత్తా ఏంటో చూపించారు…మొత్తానికైతే ఇండస్ట్రీలో ఈ దర్శకులకు చాలా మంచి క్రేజ్ దక్కుతుంది…ఇక రాబోయే సినిమాలతో కూడా వాళ్ళు డిఫరెంట్ గా ట్రై చేస్తే బాగుంటుందని చాలామంది సినిమా మేధావులు కూడా వాళ్ళ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…

