ఇండియాకు అత్యధిక కాలం పనిచేసిన ప్రధానిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారు. బుధవారంతో (2026 జూన్ 10) మాజీ ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ పేరున్న 4 వేల 399 రోజుల రికార్డును అధిగమించారు.
ఈ మైల్ స్టోన్ అందుకున్న సందర్భంగా ప్రధాని లో పాలనలో ప్రజాసేవ, మానవత్వం అంకితభావం ప్రాముఖ్యతను తెలియజేస్తూ ట్వీట్ చేశారు. ఉత్తమ పాలనకు ప్రజాసేవయే పరీక్ష అని, అంకితభావం, క్రమశిక్షణ, బాధ్యత భావంతో పనిచేసేవారు మాత్రమే ప్రజల విశ్వాసాన్ని పొందగలరని పేర్కొన్నారు.
తరుణంలో మోదీ ఈ ఘనత సాధించారు. 2014లో తొలిసారిగా అధికారం చేపట్టి మోదీ, ఆ తర్వాత 2019, 2024లో కూడా ఎన్నికలలో విజయం సాధించి, నెహ్రూ వరుసగా మూడు లోక్‌సభల్లో గెలిచిన తొలి ప్రధానమంత్రి అయ్యారు.
భారత్ లో మొదటి జనరల్ ఎన్నికలు జరగడానికి ముందు, 1947 నుండి 1952 వరకు నెహ్రూ మధ్యంతర ప్రభుత్వాన్ని నడిపారు. అయితే స్వాతంత్ర్యం తర్వాత పనిచేసిన కాలాన్ని .. అంటే 1952 నుంచి ఆయన పదవీకాలాన్ని తీసుకున్నారు.
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ మొత్తం మీద 14 ఏళ్లకు పైగా పదవిలో నిలిచారు, ఆమె పదవీకాలం నిరంతరాయంగా సాగలేదు. దీంతో మోదీ ఎక్కువ రోజులు.. నిరంతరాయంగా పనిచేసిన ప్రధానిగా నిలిచారు.
జనసేవా హీ సుశాసన్ కి సబసే బడ్డీ కసౌటీ హై. వినమ్రత, సమర్పణ మరియు కర్తవ్యనిష్ఠతో పాటు నిరంతర కార్య కరణే వాలా వ్యక్తి హీ జనవిశ్వసత్యం है.
సదానురక్తప్రకృతిః ప్రజాపాలనతత్పరః ।
వినీతాత్మా హి నృపతిర్భూయసి శ్రియమశ్నుతే॥ pic.twitter.com/mn0Ax0F8hs
– నరేంద్ర మోదీ (@narendramodi) జూన్ 10, 2026

