ఆంధ్రప్రదేశ్:రాష్ట్ర కూటమి సర్కార్ పర్యాటక అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తుంది.
డీజిల్ బోట్లకు ప్రత్యామ్నాయంగా సౌర శక్తితో(సోలార్ పవర్) నడిచే మెకనైజ్డ్ బోట్లను ప్రవేశపెట్టాలని సంస్థ నిర్ణయించింది.ఈ మేరకు జరిగిన ఏపీటీడీసీ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోబడింది.
సోలార్ బోటు నమూనాను కూడా సభ్యులు ప్రదర్శించారు.ప్రయోగాత్మకంగా నాలుగు సోలార్ మెకనైజ్డ్ బోట్లను కొనుగోలు చేయాలని నిర్ణయించారు.
విజయవాడ ప్రాంతంలో ఏడాది పొడవునా సూర్య కాంతి ఎక్కువగా లభించే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నాలుగు బోట్లను బెజవాడ డివిజన్‌కు కేటాయించనున్నారు.
డీజిల్ ధరల పెరుగుదలతో నిర్వహణ వ్యయం భారీగా పెరగడంతో పాటు పర్యావరణ కాలుష్యం కూడా ఆందోళన కలిగిస్తోంది. ఆహ్వానించి,తక్కువ ధరకు నాణ్యమైన బోట్లను అందించే సంస్థకు కాంట్రాక్టు ఇవ్వనున్నారు.ఒకటి నుంచి రెండు నెలల్లో ఈ బోట్లకు వచ్చే అవకాశం ఉందని సమాచారం.
సోలార్ బోట్ల ప్రత్యేకత.
దీనితో పర్యాటకులు కృష్ణానది సహజ సౌందర్యాన్ని ప్రశాంత వాతావరణంలో ఆస్వాదించే అవకాశం ఉంటుంది.


