- ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్
- న్యాయ వృత్తి నుంచి సస్పెండ్ చేసిన బార్ కౌన్సిల్
- 10 రోజుల తర్వాత కోర్టులో లొంగిపోయిన సమర్థ్ సింగ్
తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు, భర్త సమర్థ్ సింగ్ను తక్షణమే న్యాయ వృత్తి నుంచి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) సస్పెండ్ చేసింది. ఈ కేసులో వరకట్న వేధింపులు, క్రూరత్వం వంటి ఆరోపణలపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో నిందితుడైన న్యాయవాది దర్యాప్తునకు సహకరించడం లేదని.
న్యాయవాది సమర్థ్సింగ్పై ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని బార్ కమిటీ. ఈ న్యాయవాద వృత్తి గౌరవం, ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసేలా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. న్యాయవాదులు ఆదర్శంగా ఉండాల్సిన సమయంలో ఇలాంటి ఆరోపణలు రావడం విచారకరమని సమాజం.
ఇప్పటికే ట్విషా శర్మ కుటుంబ సభ్యులు భర్త సమర్థ్ సింగ్, అత్తమామలపై వరకట్న వేధింపులు, మానసిక హింస ఆరోపణలు చేస్తున్నారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్న బార్ కౌన్సిల్ చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
వరకట్న మరణం, క్రూరత్వం మరియు అనుబంధ నేరాలకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పేర్కొంది మరియు న్యాయవాది పరారీలో ఉన్నాడని మరియు దర్యాప్తుకు సహకరించడం లేదని పేర్కొంది.
ఆరోపణలు తీవ్రమైనవి మరియు గౌరవం మరియు ప్రజలపై ప్రభావం చూపుతాయని కౌన్సిల్ పేర్కొంది…
– ANI (@ANI) మే 22, 2026
భోపాల్లో పెళ్లయిన నెలరోజుల్లోనే అతని భార్య త్విషా శర్మ మృతికి సంబంధించిన ఆరోపణలపై న్యాయవాది సమర్థ్సింగ్ను న్యాయవాద వృత్తి నుండి తక్షణమే సస్పెండ్ చేసింది బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI). pic.twitter.com/LQQRg3y0oo
– ANI (@ANI) మే 22, 2026

