ఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్ ధరపై 2 రూపాయల 61 పైసలు, లీటర్ డీజిల్‌పై 2 రూపాయల 71 పైసలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలు సోమవారం ఉదయం నుంచే అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
పెరిగిన డీజిల్ ధరలు రూ. 2.71, పెట్రోల్‌పై రూ. 2.61 లీటరు. ఢిల్లీలో డీజిల్ లీటరుకు రూ.95.20కి, పెట్రోల్ రూ.102.12కి పెరిగింది.
– ANI (@ANI) మే 25, 2026
ఈ పెంపుతో.. 11 రోజుల వ్యవధిలో పెట్రోల్, డీజిల్ ధరలను నాలుగు సార్లు పెంచడం. ఈ పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 102 రూపాయల 12 పైసలకు, లీటర్ డీజిల్ ధర 95 రూపాయల 20 పైసలకు చేరింది.
ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు శనివారమే పెట్రోల్ ధరను 87 పైసలు, డీజిల్ ధరను 91 పైసల చొప్పున పెంచిన సంగతి తెలిసిందే. కేవలం.. రెండు రోజుల వ్యవధిలో.. సోమవారం మళ్లీ ఇంధన ధరలను పెంచడం.
పశ్చిమాసియా యుద్ధం, ఇంధన కొరత, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరల పెరుగుదల నేపథ్యంలో నష్టాన్ని పూడ్చుకునేందుకాని ఆయిల్ కంపెనీలు మే 15వ తేదీ నుంచి వరుసగా నాలుగు రోజులకోసారి ధరలను పెంచాయి. తాజాగా సోమవారం నాటి పెంపుతో రెండు వారాల్లోనే ఇంధన ధరలు నాలుగోసారి పెరగడంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు.
పశ్చిమాసియా సంక్షోభం కారణంగా, కేంద్రం పెట్రోలుపై లీటరుకు రూ. 24 వరకు, డీజిల్ పై లీటరుకు రూ. 30 వరకు ధరల వ్యత్యాసాన్ని పరోక్షంగా భరించిందని తెలిపాయి.
2021, 2024 మధ్య కాలంలో చమురు సంస్థలు రూ. 24,500 కోట్ల మేర నష్టాలను చవిచూశాయని, ఎల్ పీజీ వినియోగానికి ఉపశమనం కలిగించడానికి 202-–25లో రూ. 40,000 కోట్ల భారాన్ని భరించాయని.
(ఫంక్షన్(i,s,o,g,r,a,m){i(“GoogleAnalyticsObject”)=r;i(r)=i(r)||ఫంక్షన్(){ (i(r).q=i(r).q||()).push(arguments)},i(r).l=1*new Date();a=s.create m=s.getElementsByTagName(o)(0);a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)})(window,document,”script”,”https://www.google-analytics.com/analytics.js”,”ga); ga(“సృష్టించు”, “UA-133664641-1”, “ఆటో”); ga(“అవసరం”, “ప్రదర్శన ఫీచర్లు”); ga(“సెట్”, “క్యాంపెయిన్సోర్స్”,”ఫేస్బుక్”); ga(“సెట్”, “క్యాంపెయిన్ మీడియం”, “సోషల్ ఇన్స్టంట్ ఆర్టికల్”); ga(“set”, “title”, “దేశంలో మరోసారి పెరిగిన పెట్రోల్ ధరలు.. ఈసారి గట్టిగానే పెంచారు !”); ga(“పంపు”, “పేజీ వీక్షణ”);

