విశాలాంధ్ర ధర్మవరం;;రాజమండ్రి లో జూన్ నెలలో నిర్వహించిన , 7వ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలలో ఉత్తమ కవిత గాంధర్మవరం కవి ఎల్. ప్రఫుల్ల చంద్ర రచించి, ఎంపికైన తెలుగు వెలుగు కవితకు శ్రీ శ్రీ కళావేదిక ప్రశంసా పత్రం లభించింది. ఈ మేరకు శ్రీ శ్రీ కళా వేదిక నిర్వాహకులు సాహితీ రత్న కత్తి మండ ప్రతాప్ గారికి ఎల్. ప్రఫుల్ల చంద్ర తన సాహితీ కృతజ్ఞతలు తెలియజేసారు.

