తెలంగాణ:నిజమే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు మా ప్రభుత్వం చేస్తున్న ధాన్యం సేకరణ సరిగా లేదు,ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడానికి తమను క్షమించాలని కోరిన మునుగోడు కాంగ్రేస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ).ధాన్యం సేకరణపై చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెంలో రైతులకు కేటాయించిన ప్రైవేటు గోదామును పరిశీలించిన ఆయన మాట్లాడుతూ…’తులాల కష్టాలు వాస్తవమే.
ధాన్యం కొనుగోళ్లు ఆలస్యమైన విషయం వాస్తవమే, మేం కూడా చింతిస్తున్నామని అన్నారు.

