నేటి నుంచే ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ జరగనుంది. ప్రపంచ వ్యాప్తంగా నేటి నుంచి ఫుట్ బాల్ ఫ్యాన్స్ మంచిఫీస్ట్ అందుతుంది. ఈ వరల్డ్‌కప్‌లో మొత్తం 48 దేశాలు పాల్గొంటున్నాయి. అమెరికా, మెక్సికో, కెనడాలో ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి.
తొలి మ్యాచ్ …
తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో మెక్సికో ఢీ కొంటుంది. అర్ధరాత్రి 12:30 నుంచి ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఫుట్ బాల్ ఫ్యాన్స్ కు నేటి నుంచి కిక్కు లభిస్తుంది. ప్రపంచ కప్ కోసం అంతర్జాతీయంగా కోట్లాది మంది ఈ వరల్డ్ కప్ కోసం ఎదురు చూస్తున్నారు.

