తెలంగాణ:ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో ఆదివారం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు,(తుమ్మల నాగేశ్వర రావు)దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి నిర్వహిస్తున్నారు.ఎల్ఎన్ని ఏర్పాటు చేసిన వర్షాభావ పరిస్థితులు,వ్యవసాయ పనులు, తులారాలకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరగనుంది.
ఈ సమీక్షలో ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.

