ఆంధ్రప్రదేశ్:మధ్య బంగాళాఖాతం నుంచి కర్ణాటక,కోస్తాంధ్ర,తెలంగాణ (కర్ణాటక, కోస్టల్ ఆంధ్ర, తెలంగాణ) వరకు ద్రోణి విస్తరించిన నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ.రాయలసీమతో పాటు మార్కాపురం ప్రాంతం నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.
అల్లూరి, పశ్చిమగోదావరి, ఏలూరు,కృష్ణా, ఎన్టీఆర్,గుంటూరు,బాపట్ల,పల్నాడు,ప్రకాశం,నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశముంది.

