కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మీనాక్షి నటరాజన్ నేడు వరంగల్ జిల్లాలో ఉండనుంది. నేడు వరంగల్‌కు మీనాక్షి నటరాజన్, మహేష్‌గౌడ్‌లు చేరుకుంటారు. వరంగల్ వెస్ట్ నియోజకవర్గ బీఎల్ఏ సమావేశంలో ఇరువురు నేతలు పాల్గొంటారు.
డీసీ సమావేశంలో…
ఓటర్ల జాబితా సమగ్ర సవరణపై అప్రమత్తంగా ఉండాలని, ఓట్ల తొలగింపుపై వెంటనే అభ్యంతరం తెలియజేయాలని ఈ సమావేశంలో మీనాక్షి నటరాజన్ నేతలను కోరనున్నారు. అనంతరం డీసీసీ కార్యవర్గ సమావేశానికి హాజరవుతారు. పార్టీలో కలసి కట్టుగా నేతలు సమన్వయంతో పనిచేస్తూ పార్టీని ఎంపిక చేయనున్నారు.

