ఎంఈఓ గోపాల్ నాయక్
విశాలాంధ్ర ధర్మవరం;; మే 25వ తేదీ నుండి జూన్ 4వ తేదీ వరకు నిర్వహించే పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు అందరూ కూడా చక్కగా చదువుకొని మంచి ఉత్తీర్ణత శాతాన్ని సాధించాలని ఎంఈఓ గోపాల్ నాయక్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదవ తరగతి సప్లమెంటరీ పరీక్షలు ఉదయం 9:30 మధ్యాహ్నం 12:45 నిమిషాల వరకు నిర్వహించామని తెలిపారు. మీ 25న ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు (గ్రూప్ ఎ,) ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ వన్ కాంపోజిట్ కోర్స్, 26వ తేదీన సెకండ్ లాంగ్వేజ్ హిందీ, మే 28న ఆంగ్లము, మే 29న గణితము, మే 3వ తేదీన ఫిజికల్ సైన్స్, జూన్ 1వ తేదీ బయాలజీస్, జూన్ 2వ తేదీన జూన్ 2వ తేదీ సాంఘిక జూన్ 2వ తేదీ శాస్త్రోక్తంగా జూన్ 2వ తేదీన మొదటి లాంగ్వేజ్ 4వ తేదీ ఓ ఎస్ ఎస్ సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ టు సబ్జెక్టులు ఉంటాయని తెలిపారు. విద్యార్థులందరూ చదివిన సమయానికి పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకోవాలని తెలిపారు. తదుపరి ఫెయిల్ అయిన విద్యార్థులను ఆయా ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణలో సంబంధిత అదనపు తరగతులను నిర్వహించడం ద్వారా చక్కటి ఉత్తర్వు శాతమునకు కృషి చేయవలసి ఉంటుంది.

