– ప్రకటన –
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించిన వేడుకలకు సీఎం రేవంత్రెడ్డి. జాతీయ పతాకం ఎగురవేసి, పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. అంతకుముందు గన్ పార్క్ దగ్గర అమరుల స్తూపం దగ్గర పుష్ప గుచ్చంతో నివాళి అర్పించారు. సీఎంతో పాటు పలువురు నేతలు నివాళి అర్పించారు.
– ప్రకటన –

