పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. 20 మంది రెబెల్ ఎంపీలు టీటీడీని వీడి నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ (NCP)లో చేరుతున్నట్లు ప్రకటించారు. సీనియర్ ఎంపీ కకోలి ఘోష్ దస్తీదార్ తరపున ఈ రెబెల్ వర్గం జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA)కి మద్దతు ప్రకటించారు. యూసుఫ్ పఠాన్, సాయాని ఘోష్, శత్రుఘ్న సిన్హా ఈ రెబెల్ వర్గంలో ఉన్నారు.
మొత్తం 20 మంది ఎంపీలు వేరు కుంపటి పెట్టి నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ (NCP) లో విలీనం అయినట్లు ప్రకటించారు. ఈ బృందం NDA కి మద్దతు ఇస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్‌కు లేఖ కూడా అందించింది. మొత్తం 2/3 వంతు మందికి పైగా రెబెల్స్ ఉండటంతో వీరిపై ఫిరాయింపుల నిరోధక చట్టం (యాంటీ-డెఫెక్షన్ లా) వర్తించదని నిపుణులు సూచిస్తున్నారు.
►ఇంకా చదవండి | ఖాన్ సర్ కాల్పుల కేసులో బిగ్ ట్విస్ట్.. రోషన్ ఆనంద్ సోదరుడి మిస్టీరియస్ డెత్
కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సమావేశమైన కొన్ని గంటల తర్వాత తాజా రాజకీయ మలుపు పరిణామం జరిగింది. ప్రత్యేకని ఏర్పాటు చేయడంలో ఉన్న కూటమి చిక్కుల కారణంగా, తిరుగుబాటు తృణమూల్ ఎంపీలు NCPతో చేతులు కలపాలని నిర్ణయించుకున్నట్లు.

