న్యూస్ డెస్క్:దేశ రాజధానిలో కొనసాగుతున్న నిరసనల నేపథ్యంలో కొన్ని సామాజిక మాధ్యమ వేదికల్లో,ముఖ్యంగా బీజేపీకి చెందిన కొందరు సామాజిక మాధ్యమ ఖాతాల ద్వారా, నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ ( బొద్దింక జనతా పార్టీ )(సీజేపీ)కి పాకిస్థాన్ వంటి శత్రు దేశాల నుంచి నిధులు అందుతున్నాయంటూ ప్రచారం జరిగింది.అయితే,ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.
అలాంటి ఆరోపణలకు మద్దతుగా ఎలాంటి సమాచారం లేదా ఆధారాలు ప్రభుత్వానికి అందాయని కేంద్రం ప్రకటించింది.ప్రస్తుతం ఆ ప్రచారంలో నిజం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ ప్రకటనతో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిన పాకిస్థాన్ నిధుల ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వ వైఖరి స్పష్టమైంది.

