తెలంగాణ:వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం తిరుమలపూర్ గ్రామంలో శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఒక్కసారిగా ఈదురు గాలులు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.
తనకు జీవనాధారమైన పాడి ఆవు చనిపోవడంతో ఆ పేద రైతు కుటుంబం తీవ్ర ఆవేదనలో మునిగిపోయింది.ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు తక్షణమే స్పందించి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని తిరుమలపూర్ గ్రామస్తులు కోరుతున్నారు.

