Relationship Goals Khatam: భారత యంగ్ క్రికెటర్ పృథ్వీ షా (పృథ్వీ షా) జీవితంలో మళ్లీ లొల్లి మొదలైంది. ఫామ్ లేక తిప్పలు పడుతుంటే.. ఇప్పుడు పర్సనల్ లైఫ్ లో పెద్ద షాక్ తగిలింది. పృథ్వీ షా కాబోయే భార్య (కాబోయే భార్య) ఆకృతి అగర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక సీక్రెట్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఎవరి పేరు పెట్టకుండానే.. వాడు నన్ను చాలా సార్లు మోసం చేసాడు, వాడి గురించి బయట నడిచే ప్రతి రూమర్ నిజమే అంటూ ఆమె పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో లొల్లి.. ఫొటోలు మాయం:
ఆకృతి అగర్వాల్ తన ఇన్‌స్టా స్టోరీలో ఆ పోస్ట్ పెట్టిన కాసేపటికే డిలీట్ చేసినప్పటికీ.. ఇప్పటికే జనాలు స్క్రీన్ షాట్లు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేసారు. ఇటీవలే మార్చి (IPL 2026కి ముందు) నెలలో పృథ్వీ షా, ఆకృతిల ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. కానీ ఇప్పుడు తన అకౌంట్ నుంచి ఎంగేజ్మెంట్ ఫొటోల డిలీట్ చేసింది. అంతేకాదు పృథ్వీ షాను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో కూడా చేసింది. దీంతో వీరిద్దరి బంధం తెగిపోయిందని విషయం గట్టిగనే నడుస్తోంది. అయితే ప్రస్తుతం పృథ్వీ షా గానీ, ఆకృతి గానీ ఇప్పటి వరకు రియాక్ట్ కాలేదు.
ఐపీఎల్ 2026లో బెంచ్‌కే పరిమితం:
పృథ్వీ షా ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్ (ఢిల్లీ క్యాపిటల్స్) జట్టుకు సెలెక్ట్ అయ్యాడు. ఈ టోర్నీలో రచ్చ చేసి మళ్లీలోకి ఎంట్రీ ఇచ్చాడు చాలా ఆశపడ్డాడు. ఇండియాకు ఆడాలనే కోరిక ఎవరికి ఉండదు? అందుకోసమే నా బ్యాటింగ్, ట్రైనింగ్ మీద ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తున్నాను అని పృథ్వీ షా అన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ అతడికి ఒక్క మ్యాచ్‌లో కూడా ఛాన్స్ ఇవ్వకుండా టోర్నీ మొత్తం బెంచ్‌కే పరిమితం చేసింది. దీని ద్వారా కమ్‌బ్యాక్ చేయాలనే ఆశలు పూర్తిగా గాల్లో కలిసిపోయాయి.
ఇంకా చదవండి: 10 వేల పరుగులు కొట్టావ్.. అందుకే షాలకు టాటా చెప్పేవా?..
వివాదాల షా.. కెరీర్ ఖతం:
ఒకప్పుడు అండర్-19 వరల్డ్ కప్ గెలిపించి, 18 ఏళ్లకే భారత జట్టులోకి వచ్చి నెక్స్ట్ సచిన్ టెండూల్కర్ అవుతాడనుకున్న పృథ్వీ షా కెరీర్.. ఫిట్నెస్ సమస్యలు, బ్యాడ్ ఫామ్, మైదానం వెలుపల జరిగిన గొడవల (వివాదాలు)తో పూర్తిగా పాతాళానికి పడిపోయింది. ఇప్పటి వరకు ఇండియా ఆడిన 5 స్టెల్లో 339 రన్స్ (ఒక సెంచరీ), 5 వన్నెల్లో 189 రన్స్ మాత్రమే చేసిండు. ప్రస్తుతం భారత సెలెక్టర్ల ఆలోచనల్లో కనీసం అతడి పేరు కూడా లేదు.. అటు ఆట లేక, ఇటు లవ్ స్టోరీ బ్రేక్ అవ్వడంతో పృథ్వీ షా పరిస్థితి ఇప్పుడు గందరగోళంలో పడింది.
🚨 పృథ్వీ షా మోసం కుంభకోణం?🚨
అక్రితి అగర్వాల్ మార్చి 2026లో క్రికెటర్ పృథ్వీ షాతో నిశ్చితార్థం చేసుకున్న ప్రతి ఒక్క ట్రేస్‌ను తొలగించిన తర్వాత ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.
– ఆమె ఆన్లైన్ కబుర్లు ధృవీకరించింది, “సోషల్ మీడియాలో అతని గురించి వచ్చిన పుకార్లన్నీ నిజమే” అని పేర్కొంది.
— క్రికెట్ సెంట్రల్ (@CricketCentrl) జూలై 5, 2026
🚨 పృథ్వీ షా తనకు కాబోయే భార్య అకృతి అగర్వాల్‌ని మోసం చేశాడా?
> వారు గత సంవత్సరం నుండి సంబంధంలో ఉన్నట్లు నివేదించబడింది.
> వారు మార్చిలో నిశ్చితార్థం చేసుకున్నారు.
> వారు అర్జున్ టెండూల్కర్ యొక్క ప్రముఖ వివాహానికి కలిసి హాజరయ్యారు.
> ఇప్పుడు, ఇద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు.
> అకృతి… pic.twitter.com/xKVQcpuGhk— భారత క్రికెట్ మంత్రిత్వ శాఖ (@Tejashyyyyy) జూలై 5, 2026

