పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి స్పందించారు. అమెరికా-ఇరాన్ యుద్ధం వల్లే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చెప్పారు. చమురు నష్టాలలో నడుస్తున్న నాలుగేళ్ల నుంచి పెట్రోలు, డీజిల్ ధరలను పెంచలేదని కిషన్ రెడ్డి గుర్తు చేశారు.
తప్పనిసరి…
క్రూడాయిల్ దిగుమతికి ఖర్చు భారీగా పెరగడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. పెట్రోలు భారం ప్రజలపై వేయకూడదని భావించడం తప్పని సరి పరిస్థితుల్లో పెంచాల్సి వచ్చింది. పనీపాటలేని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పెట్రోలు, డీజిల్ పెంపుపై రాజకీయం చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అన్నారు.

