రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ జూన్ 4న వరల్డ్ వైడ్ గా విడుదలైంది. ఇప్పటికే సెన్సార్ పూర్తిచేసుకున్న పెద్ది, వరుస అప్ డేట్స్, ప్రమోషన్స్ తో దూసుకెళ్తోంది. ఇటీవల ట్రైలర్, శనివారం మే23న సాంగ్, ఆ తర్వాత ప్రీ రిలీజ్ స్పెషల్ ఈవెంట్ వంటి కార్యక్రమాలతో రచ్చ చేస్తోంది. ప్రమోషన్స్‌లో భాగంగా పెద్ది మేకర్స్ ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్ చేశారు.
బుచ్చిబాబు, హీరో రామ్’ ఇద్దరు కలిసి కార్ డైరెక్టర్ చరణ్ డ్రైవ్ చేస్తూ ఇంటర్వ్యూను అభిమానులతో పంచుకున్నారు. ‘పెద్ది జ్ఞాపకాల నడుమ ప్రయాణం’ అంటూ చెర్రీ బుచ్చిలు మాట్లాడుకున్న వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. పెద్దిలో నచ్చిన ఎపిపాడ్స్, బాడీ ట్రాన్సఫర్మేషన్, తీసుకున్న నిర్ణయాలు, చేసిన సాహసాలు అన్నీటిపై మాట్లాడుకున్నారు.
ముఖ్యంగా ”ఢిల్లీ ఎపిసోడ్‌కి ఇష్టమైన పార్ట్ అంటూ చరణ్ చెప్పిన విధానం ఆడియన్స్‌లో అంచనాలు పెంచింది. ఇలా ‘పెద్ది’ మొత్తంలో ఎక్కువ మలుపులు ఉండేది ఆ ఎపిసోడ్లో అని చెర్రీ ట్విస్ట్ ఇచ్చాడు. ఇన్నాళ్లు కుస్తీ బరిలో, క్రికెట్ గ్రౌండ్ లోనే అసలు రచ్చ అనుకున్నారు అందరూ. కానీ, ఉప్పెనలో ట్విస్ట్ 100రెట్లు ఎక్కువ ఉంటుంది ” అని చరణ్ చెప్పడంతో పెద్దిపై క్యూరియాసిటీ పెరిగింది.
అలాగే, కమర్షియల్ యాంగిల్ ఆలోచించకుండా, పెద్ది కోసం రాసిన కథ, చెప్పిన విధానం చాలా నచ్చిందంటూ బుచ్చిబాబుపై చరణ్ ప్రశంసలు కురిపించారు. అలాగే, పెద్దిగాడి క్యారెక్టర్లో ఉన్న నిజాయితీ వీపరీతంగా నచ్చిందని.. ఏది ఏమైనా జీవితంలో ముందుకు సాగి వెళ్లాలంటే బిగ్గెస్ట్ పాయింట్‌కు ఫిదా అయినట్లు చరణ్ తెలిపారు.
ఇంకా చదవండి:స్టైలిష్ గ్యాంగ్‌స్టర్‌గా దుల్కర్ సల్మాన్..
ఒక స్టార్ హీరోకి అలాంటి ట్విస్ట్ పెట్టడం చాలా అరుదు సార్. కానీ, ఆ ట్విస్టుతోనే 50 రెట్లు హీరోయిజం కనిపిస్తుంది అని బుచ్చిబాబు అన్నారు. నేలమీద కూర్చుని 2 గంటల 45 నిమిషాల పాటు చెప్పిన పెద్ది కథ ఇండియన్ హిస్టరీలో మైల్ స్టోన్ గా ఉంటుందని చరణ్ బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ క్రేజీ వీడియో సోషల్ మీడియాలో వీపరీతంగా వైరల్ అవుతుంది. ఈ విధంగా చరణ్బుచ్చిబాబు మధ్య ఉన్న బ్యాండింగ్కి మెగా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
(ఫంక్షన్(i,s,o,g,r,a,m){i(“GoogleAnalyticsObject”)=r;i(r)=i(r)||ఫంక్షన్(){ (i(r).q=i(r).q||()).push(arguments)},i(r).l=1*new Date();a=s.create m=s.getElementsByTagName(o)(0);a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)})(window,document,”script”,”https://www.google-analytics.com/analytics.js”,”ga); ga(“సృష్టించు”, “UA-133664641-1”, “ఆటో”); ga(“అవసరం”, “ప్రదర్శన ఫీచర్లు”); ga(“సెట్”, “క్యాంపెయిన్సోర్స్”,”ఫేస్బుక్”); ga(“సెట్”, “క్యాంపెయిన్ మీడియం”, “సోషల్ ఇన్స్టంట్ ఆర్టికల్”); ga(“set”, “title”, “PEDDI: ‘పెద్ది’ ఢిల్లీ ఎపిసోడ్.. ‘ఉప్పెన’ ట్విస్ట్ కంటే 100 రెట్లు ఎక్కువ.. అంచనాలు పెంచిన రామ్ చరణ్!”); ga(“పంపు”, “పేజీ వీక్షణ”);

