ఆంధ్రప్రదేశ్:తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పేర్నాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ( MLA Neala Vijayasri )ఆకస్మిక తనిఖీ చేశారు.హాస్పిటల్ సిబ్బంది సమయపాలన పాటిస్తున్నారా లేదా, హాస్పిటల్లో సమస్యలు ఉన్నాయా? హాస్పిటల్లో ఉన్న రోగులకు వైద్యం ఏ విధంగా అందించారో సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.హాస్పిటల్ కి వచ్చే ప్రజలతో ప్రేమగా మెలగాలని, రోగులకు డాక్టర్లు ఇచ్చే ధైర్యంతోనే సగం జబ్బు నయమవుతుందని ఎమ్మెల్యే తెలిపారు.

