రామ్ చరణ్ vs ప్రభాస్ vs అల్లు అర్జున్: బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పెద్ది సినిమా మరో రెండు రోజుల్లో రిలీజ్ కి రెడీ అవ్వనున్న నేపథ్యంలో ఈ సినిమా విషయంలో మేకర్స్ అయితే చాలా కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఎలా ఉంటుంది ప్రేక్షకులను అలరిస్తుందా? లేదా అనే విషయంలో కూడా సరైన క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన రానటువంటి గుర్తింపు ఈ సినిమాతో రామ్ చరణ్ తెచ్చుకోబోతున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు రామ్ చరణ్ సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేస్తున్న సినిమాలు మరొకరుగా మారబోతున్నాయి.
ఇక ఆయన నుంచి రాబోతున్న సినిమా ఏరేంజ్ సక్సెస్ సాధిస్తుంది. ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణ ను రాబడుతుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది గంటల పాటు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది…రామ్ చరణ్ లాంటి నటుడు పాన్ ఇండియాలో పెను సంచలనాన్ని క్రియేట్ చేయబోతున్నాడు అంటూ బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ సినిమా మ్యాజిక్ ఫిగర్ ని రాబడుతుందా? లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోల్లో ప్రభాస్ అల్లు అర్జున్ ను మినహాయిస్తే ఎవరు కూడా 1500 కోట్లకు పైనే కలెక్షన్స్ అయితే కొల్లగొట్టలేదు.
కాబట్టి రామ్ పెద్ది సినిమాతో ఆ రికార్డును బ్రేక్ చేసి తనకంటూ సొంత రికార్డులను క్రియేట్ చేయగలడా అనే ధోరణిలో కూడా చరణ్ చర్చలైతే జరుగుతున్నాయి. ఇక రామ్ చరణ్ అనుకున్నట్టుగా ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తే పర్లేదు లేకపోతే ఈ సినిమా కూడా షెడ్డు కి పోవాల్సిన పరిస్థితి వస్తుంది…చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేస్తారో… ఇక రేపు నైట్ నుంచి పెద్ది మూవీకి సంబంధించిన ప్రీమియర్స్ పడే అవకాశం ఉంటే…

