విశాలాంధ్ర నందిగామ:- మానవసేవేసేవ అనే సంకల్పంతో వారి ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా దాన గుణంతో ముందుకు సాగాలని ప్రభుత్వ మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు శుక్రవారం స్థానిక నెహ్రూ నగర్లో గల ప్రభుత్వ మోడల్‌గా ప్రైమరీ స్కూల్ పాఠశాల విద్యార్థి అందజేసిన మద్దాలి శ్రీనివాసచార్యులు, మద్దాలి నారాయణ చార్యులను ప్రత్యేకంగా అభినందించారు. నారాయణాచార్యులు తమ ఆర్థిక సహాయం ద్వారా ఆఫీస్ టేబుల్,ఎస్ చైర్,స్కూల్ టీచర్స్ కి 10 మంది కుర్చీలను స్కూల్ ప్రిన్సిపాల్ కు అలాగే పులిపాటి వెంకటేశ్వరరావు గోడ గడియారాన్ని పాఠశాలకు అందజేయడం జరిగినట్లు ప్రిన్సిపల్ ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఘంటా శ్రీనివాసరావు మరియు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఉన్నారు…

