వరుస ప్రాజెక్టులతో ఫుల్ ఉంది స్టార్ నటి ప్రియమణి. ఇప్పటి వరకు ఫ్యామిలీ, కామెడీ, రొమాంటిక్ చిత్రాలలో తన నటనతో మెప్పించిన ఈముద్దుగుమ్మ ఇప్పుడు సరికొత్త అవతారంలో ఎంట్రీ ఇస్తుంది. బాలీవుడ్లోనే అత్యంత విజయవంతమైన, అత్యంత అవైటెడ్ కామెడీ ఫ్రాంచైజీ.’గోల్మాల్’ సరికొత్త రికార్డులు సృష్టించేందుకు రెడీ అవుతోంది. రోహిత్ శెట్టి దర్శకత్వంలో రాబోతున్న ‘గోల్మాల్ 5′(గోల్మాల్ 5) మూవీ గురించి లేటెస్ట్గా ఒక సెన్సేషనల్ అప్డేట్ వచ్చింది.
నెగెటివ్ రోల్లో ప్రియమణి
ఈ క్రేజీ మ్యాడ్‌క్యాప్ కామెడీ యూనివర్స్‌లోకి ప్రియమణి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అది కూడా ఒక పవర్ ఫుల్ నెగెటివ్ రోల్లో ఆమె కనిపించనుండటం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్, ‘జవాన్’, ‘ఆర్టికల్ 370’ సినిమాలతో బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ప్రియమణి.. ఈ చిత్రానికి మెయిన్ విలన్‌గా కొత్త ఫ్లెవర్ తీసుకురావడం ఖాయంగా కనిపిస్తుంది. గతంలో రోహిత్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ సినిమాలో షారుఖ్ ఖాన్‌తో కలిసి ‘1 2 3 4 గెట్ ఆన్ ది డాన్స్ ఫ్లోర్’ సాంగ్‌లో ప్రియమణి మెరిసింది. అయితే ఫుల్ లెంగ్త్ రోల్లో రోహిత్ శెట్టితో ఆమెకు ఇది మొదటి సినిమా.
ఒరిజినల్ గ్యాంగ్ రిటర్న్స్..
ఈ ఐదో భాగంలో గోపాల్‌గా అజయ్ దేవగన్ రచ్చ చేయనుండగా.. ఆయనతో పాటు అర్షద్ వార్సి, తుషార్ కపూర్, శ్రేయాస్ తల్పాడే, కునాల్ ఖేము తమ కామెడీతో థియేటర్లను షేక్ చేయనున్నారు. మొదటి భాగంలో నటించిన శర్మన్ జోషి కూడా తిరిగి వస్తున్నారు. ఇటీవల అర్షద్ వార్సి, శర్మన్ జోషి ‘గోల్మాల్ 1’ నాటి ఐకానిక్ కార్ రేసింగ్ సీన్‌ను రీక్రియేట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయింది. అంతటితో ఆగకుండా, బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ కూడా ఈ సినిమాలో ఒక క్రేజీ రోల్లో ఎంట్రీ ఇవ్వబోతుండటం సినిమాపై అంచనాలను స్కై హైకి తీసుకెళ్లింది.
ప్రస్తుతం ప్రియమణి వరుస ప్రాజెక్టులతో ఉన్నారు. త్వరలోనే మనోజ్ బాజ్‌పాయ్‌తో కలిసి ‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3’తో డిజిటల్ స్క్రీన్‌పై సందడి చేయనున్నారు. ఇప్పుడు ‘గోల్మాల్ 5’లో అజయ్ దేవగన్ గ్యాంగ్‌ను ప్రియమణి తన విలనిజంతో ఎలా ఆటపట్టించబోతుందో చూడాలి మరి.
html, శరీరం, శరీరం:కాదు(.web_whatsapp_com) *, html శరీరం:కాదు(.web_whatsapp_com) *, html body.ds *, html శరీరం:కాదు(.web_whatsapp_com) div *, html శరీరం:నాట్(.web_whatsapp_com, html శరీరం, html *, html శరీరం h2 *, html శరీరం h3 *, html శరీరం h4 *, html శరీరం h5 *, html శరీరం: కాదు(.web_whatsapp_com) *:not(input):not(textarea):not((contenteditable=””)):not((contenteditable=””)):hat(html.com_com) *(తరగతి):నాట్(ఇన్పుట్):నాట్(టెక్స్ట్ఏరియా):నోట్((కంటంటెడిటబుల్=””)):నోట్((కంటంటెడిటబుల్=”ట్రూ”) ), html శరీరం:నోట్(.web_whatsapp_com) *(id):not(input):not(textarea):not((contenteditable=””)):not((contenteditable=””)):not((contenteditable=””)):not(true”se) } html శరీరం *: not(input):not(textarea)::selection, body *:not(input):not(textarea)::selection, html body div *:not(input):not(textarea)::selection, html బాడీ span *:not(input):not(textarea)::selection, * not textarea): html శరీరం h1 *:not(input):not(textarea)::selection, html body h2 *:not(input):not(textarea)::selection, html body h3 *:not(input):not(textarea)::selection, html body h4 *:not(input):not(textarea):l ఎంపిక, h5 *: not(input):not(textarea)::selection {background-color: #3297fd !important; రంగు: #ffffff !ముఖ్యమైనది; } /* లింక్డ్ఇన్ */ /* స్క్వైజ్ */ .www_linkedin_com .sa-assessment-flow__card.sa-assessment-quiz .sa-assessment-quiz__scroll-content .sa-assessment-quiz__response .sa-question-multichoice__sitem. .sa-question-multichoice__input.sa-question-basic-multichoice__input.ember-checkbox.ember-view { width: 40px; } /*linkedin*/ /*instagram*/ /*wall*/ .www_instagram_com ._aagw {display: none; } /*developer.box.com*/ .bp-doc .pdfViewer .page:not(.bp-is-invisible): {} /*telegram*/ .web_telegram_org .emoji-animation-container {display: none; } html body.web_telegram_org .bubbles-group > .bubbles-group-avatar-container:not(input):not(textarea):not( (contenteditable=””) ):not((contenteditable=”true”)), html body.web_telegram_org .custom-emoji-renderer:not(input):not(textarea):not((contenteditable=””)):not( (contenteditable=”true”) ) {pointer-events: none !important; } /*ladno_ru*/ .ladno_ru (శైలి*=”స్థానం: సంపూర్ణ; ఎడమ: 0; కుడి: 0; ఎగువ: 0; దిగువ: 0;”) {ప్రదర్శన: ఏదీ !ముఖ్యమైనది; } /*mycomfyshoes.fr */ .mycomfyshoes_fr #fader.fade-out { display: none !important; } /*www_mindmeister_com*/ .www_mindmeister_com .kr-view {z-index: -1 !important; } /*www_newvision_co_ug*/ .www_newvision_co_ug .v-snack:not(.v-snack–absolute) {z-index: -1 !important; } /*derstarih_com*/ .derstarih_com .bs-sks {z-index: -1; } html శరీరం .alc_unlock-pseudo-before.alc_unlock-pseudo-before.alc_unlock-pseudo-before::ముందు {pointer-events: none !important; } html శరీరం .alc_unlock-pseudo-after.alc_unlock-pseudo-after.alc_unlock-pseudo-after::after {pointer-events: none !important; }
(ఫంక్షన్(i,s,o,g,r,a,m){i(“GoogleAnalyticsObject”)=r;i(r)=i(r)||ఫంక్షన్(){ (i(r).q=i(r).q||()).push(arguments)},i(r).l=1*new Date();a=s.create m=s.getElementsByTagName(o)(0);a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)})(window,document,”script”,”https://www.google-analytics.com/analytics.js”,”ga); ga(“సృష్టించు”, “UA-133664641-1”, “ఆటో”); ga(“అవసరం”, “ప్రదర్శన ఫీచర్లు”); ga(“సెట్”, “క్యాంపెయిన్సోర్స్”,”ఫేస్బుక్”); ga(“సెట్”, “క్యాంపెయిన్ మీడియం”, “సోషల్ ఇన్స్టంట్ ఆర్టికల్”); ga(“set”, “title”, ” Priyamani: లేడీ విలన్‌గా ప్రియమణి.. అజయ్ దేవగన్ ‘గోల్మాల్ 5’లో ఛాన్స్!”); ga(“పంపు”, “పేజీ వీక్షణ”);

