బాక్సాఫీస్ వద్ద మైండ్ బ్లోయింగ్ క్రియేషన్స్‌తో ‘సలార్’, ‘కేజీఎఫ్’ లాంటి ఇండస్ట్రీ హిట్లను లెక్కబెట్టిన కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పుట్టినరోజు నేడు (జూన్ 4). ఈ సందర్భంగా గ్లోబల్ స్టార్, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా పంపిన బర్త్ డే విశేషాలు ఇప్పుడు నెత్తింట పూనకాలు తెప్పిస్తోంది. వీరిద్దరి కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ ‘డ్రాగన్’ (డ్రాగన్) పై ఎన్టీఆర్ పెట్టిన పోస్ట్ క్షణాల్లోనే వరల్డ్ వైడ్‌గా మోస్ట్ వైరల్‌గా మారింది.
బర్త్ డే విశేష్..
తారక్ తన ఎక్స్ ఖాతాలో ప్రశాంత్ నీల్ పిక్‌ని పంచుకుంటూ.. కన్నడ స్టైల్లో విష్ చెప్పారు. పుట్టినరోజు శుభాకాంక్షలు డైరెక్టర్ అవరే (గారూ)… మీరు సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కరించే కథలంత గ్రాండ్‌గా, పవర్‌ఫుల్‌గా ఈ ఏడాది మీకు సాగాలని కోరుకుంటున్నాను. ప్రశాంత్.. మన ‘డ్రాగన్’ ప్రయాణం, రాబోయే విధ్వంసం కోసం నేను ఎంతో అతృతగా వెయిట్ చేస్తున్నాను.. అంటూ ఎన్టీఆర్ రాసుకొచ్చారు.
కన్నడ టచ్.. ఫ్యాన్స్‌కు పూనకాలు..
ఈ ట్వీట్లో ప్రశాంత్ నీల్‌ను ఉద్దేశించి ఎన్టీఆర్ కన్నడ పదం ‘అవరే’ అని సంబోధించడంతో అటు శాండల్‌వుడ్, ఇటు టాలీవుడ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. వీరిద్దరి మధ్య ఉన్న స్ట్రాంగ్ బాండింగ్‌కు ఈ పోస్టే నిదర్శనం అని కొనియాడుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ ప్యాన్ ఇండియా విజువల్ వండర్ తెలుగు, కన్నడ, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో గ్రాండ్‌గా విడుదల.
భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రం 11 జూన్ 2027న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల. ఈ క్రేజీ అప్డేట్తో థియేటర్లలో బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయమని ఫ్యాన్స్ అప్పుడే ట్రెండ్‌గా మారింది. అటు పలు సెలబ్రిటీలు ప్రశాంత్ నిల్ కు బర్త్ డే విశేషాలు తెలుపుతూ సోషల్ మీడియా పోస్ట్ చేస్తున్నారు.
html, శరీరం, శరీరం:కాదు(.web_whatsapp_com) *, html శరీరం:కాదు(.web_whatsapp_com) *, html body.ds *, html శరీరం:కాదు(.web_whatsapp_com) div *, html శరీరం:నాట్(.web_whatsapp_com, html శరీరం, html *, html శరీరం h2 *, html శరీరం h3 *, html శరీరం h4 *, html శరీరం h5 *, html శరీరం: కాదు(.web_whatsapp_com) *:not(input):not(textarea):not((contenteditable=””)):not((contenteditable=””)):hat(html.com_com) *(తరగతి):నాట్(ఇన్పుట్):నాట్(టెక్స్ట్ఏరియా):నోట్((కంటంటెడిటబుల్=””)):నోట్((కంటంటెడిటబుల్=”ట్రూ”) ), html శరీరం:నోట్(.web_whatsapp_com) *(id):not(input):not(textarea):not((contenteditable=””)):not((contenteditable=””)):not((contenteditable=””)):not(true”se) } html శరీరం *: not(input):not(textarea)::selection, body *:not(input):not(textarea)::selection, html body div *:not(input):not(textarea)::selection, html బాడీ span *:not(input):not(textarea)::selection, * not textarea): html శరీరం h1 *:not(input):not(textarea)::selection, html body h2 *:not(input):not(textarea)::selection, html body h3 *:not(input):not(textarea)::selection, html body h4 *:not(input):not(textarea):l ఎంపిక, h5 *: not(input):not(textarea)::selection {background-color: #3297fd !important; రంగు: #ffffff !ముఖ్యమైనది; } /* లింక్డ్ఇన్ */ /* స్క్వైజ్ */ .www_linkedin_com .sa-assessment-flow__card.sa-assessment-quiz .sa-assessment-quiz__scroll-content .sa-assessment-quiz__response .sa-question-multichoice__sitem. .sa-question-multichoice__input.sa-question-basic-multichoice__input.ember-checkbox.ember-view { width: 40px; } /*linkedin*/ /*instagram*/ /*wall*/ .www_instagram_com ._aagw {display: none; } /*developer.box.com*/ .bp-doc .pdfViewer .page:not(.bp-is-invisible): {} /*telegram*/ .web_telegram_org .emoji-animation-container {display: none; } html body.web_telegram_org .bubbles-group > .bubbles-group-avatar-container:not(input):not(textarea):not( (contenteditable=””) ):not((contenteditable=”true”)), html body.web_telegram_org .custom-emoji-renderer:not(input):not(textarea):not((contenteditable=””)):not( (contenteditable=”true”) ) {pointer-events: none !important; } /*ladno_ru*/ .ladno_ru (శైలి*=”స్థానం: సంపూర్ణ; ఎడమ: 0; కుడి: 0; ఎగువ: 0; దిగువ: 0;”) {ప్రదర్శన: ఏదీ !ముఖ్యమైనది; } /*mycomfyshoes.fr */ .mycomfyshoes_fr #fader.fade-out { display: none !important; } /*www_mindmeister_com*/ .www_mindmeister_com .kr-view {z-index: -1 !important; } /*www_newvision_co_ug*/ .www_newvision_co_ug .v-snack:not(.v-snack–absolute) {z-index: -1 !important; } /*derstarih_com*/ .derstarih_com .bs-sks {z-index: -1; } html శరీరం .alc_unlock-pseudo-before.alc_unlock-pseudo-before.alc_unlock-pseudo-before::ముందు {pointer-events: none !important; } html శరీరం .alc_unlock-pseudo-after.alc_unlock-pseudo-after.alc_unlock-pseudo-after::after {pointer-events: none !important; }
(ఫంక్షన్(i,s,o,g,r,a,m){i(“GoogleAnalyticsObject”)=r;i(r)=i(r)||ఫంక్షన్(){ (i(r).q=i(r).q||()).push(arguments)},i(r).l=1*new Date();a=s.create m=s.getElementsByTagName(o)(0);a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)})(window,document,”script”,”https://www.google-analytics.com/analytics.js”,”ga); ga(“సృష్టించు”, “UA-133664641-1”, “ఆటో”); ga(“అవసరం”, “ప్రదర్శన ఫీచర్లు”); ga(“సెట్”, “క్యాంపెయిన్సోర్స్”,”ఫేస్బుక్”); ga(“సెట్”, “క్యాంపెయిన్ మీడియం”, “సోషల్ ఇన్స్టంట్ ఆర్టికల్”); ga(“set”, “title”, “ప్రేమికుడా? ప్రాణం తీసే సైకోనా? రెండు వారాల్లోనే ఓటీటీలోకి ‘అగ్లీ స్టోరీ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?”); ga(“పంపు”, “పేజీ వీక్షణ”);

