ఆంధ్రప్రదేశ్:నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో ప్రేమ పేరుతో యువతిని నమ్మించి,పెళ్లి చేసుకుంటానని బాసలు చేసి, యువతి గర్భవతిని చేసిన బసిరెడ్డి వీధికి చెందిన యువకుడు గోవర్ధన్.6 ఏళ్లుగా యువతితో ప్రేమ వ్యవహారం నడిపిన గోవర్ధన్.ప్రస్తుతం 3 నెలల గర్భవతిగా ఉన్న బాధిత యువతి.పెళ్లి చేసుకోవాలని కోరడంతో ఆమె ముఖం చాటేసింది. ప్రేమికుడు గోవర్ధన్( గోవర్ధన్ ).పెళ్లి చేసుకోలేను,ఏం చేసుకుంటావో చేసుకో” అంటూ యువకుడి బెదిరింపులు.న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు.
బాధితురాలురాలీకి అబార్షన్ టాబ్లెట్లు వేసుకుంటే 5 నెలల తర్వాత పెళ్లి చేసుకుంటానని నిందితుడి కండిషన్.

