ఆంధ్రప్రదేశ్:వైయస్సార్ కడప జిల్లా గోపవరం మండలం పిపికుంట సమీపంలోని ప్రాంతంలో అర్ధరాత్రి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు (Private Travels Bus )బోల్తా పడింది.విజయవాడ నుంచి కడపకు వెళుతున్న సమయంలో ప్రమాదం సంభవించింది.
బస్సులో సుమారు 30 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.పలురికి గాయాలు 108 ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.

