తెలంగాణ:రాజన్న సిరిసిల్ల జిల్లాలో బక్రీద్ పండగ ( బక్రీద్ పండుగ )సందర్భంగా కొందరు ముస్లింలు ప్రత్యేక ప్లకార్డులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరుతూ వారి ప్రదర్శనలు నిర్వహించడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
పండగ కార్యక్రమంలో పాల్గొన్న వారు సామరస్యాన్ని,జంతు సంరక్షణ ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూకార్డులు ప్రదర్శించారు.సమాజంలో పరస్పర గౌరవం,శాంతి సామరస్యాలు నెలకొనాలని వారు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమం బక్రీద్ వేడుకల సందర్భంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

