బలోచ్ లిబరేషన్ ఆర్మీ: ఇన్నాళ్లపాటు భారత్ లో మతకల్లోలాలు రేపింది. చేతకాని ప్రభుత్వాలు అధికారంలో ఉండటంతో దాడులు చేసింది. భీకరమైన ప్రాణ నష్టానికి కారణమైంది. అంతేకాదు సరిహద్దుల్లో రక్తపుటేర్లు ప్రవహించేలా చేసింది. అంతేకాదు మన దేశానికి సంబంధించిన అనేక విషయాలలో వేలు పెట్టి.. అమెరికాతో అంటకాగి ఇబ్బంది పెట్టేది.
ఇంతటి దుర్మార్గమైన పాకిస్తాన్ ఆటలు ఇప్పుడు సాగడం లేదు. మనదేశంలో బలమైన ప్రభుత్వం ఉన్నందున ఉగ్రవాద కార్యకలాపాలలో ముందడుగు పడటం లేదు. పైగా పాకిస్థాన్ దేశంలోని అజ్ఞాత సాయుధ సైనికులు కాల్పులకు పాల్పడుతున్నారు. ఉగ్రవాదులను అత్యంత సమీపంలో నుంచి కాల్చేస్తున్నాయి. అజ్ఞాత సాయుధ దళాలకు తోడుగా ఇప్పుడు బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ రంగంలోకి దిగింది. ప్రస్తుతం పాకిస్థాన్ ప్రభుత్వం మీద బలూచిస్థాన్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అయితే పాకిస్థాన్ నుంచి విడగొట్టి తమను భారత దేశంలో కలపాలని.. లేదా సొంత దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. హింసాత్మక ఘటనలకు గురవుతోంది. అయితే బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ దాడులను ఏమాత్రం లెక్కపెట్టడం లేదు. పైగా అంతకుమించి అనే స్థాయిలో దాడులు జరుగుతున్నాయి.
తాజాగా క్వెట్టా చమన్ గేట్ దగ్గరలో ఒక ప్యాసింజర్ రైలు కోసం ప్రయత్నించండి. బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో మొత్తం 23 మంది చనిపోయారు. 47 మంది గాయపడ్డారు. ఇందులో ఎక్కువగా చిన్నారులు.. మహిళలు ఉన్నారు. అధికారులు సమాచారం అందుకొని అక్కడికి చేరుకున్నారు. వీరిలో చాలామంది పరిస్థితి దారుణంగా ఉంది. పాకిస్థాన్ దేశానికి భారీగా నష్టం కలిగించాలి అనే ఉద్దేశంతో ఈ దాడికి పాల్పడినట్లు బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. పాకిస్థాన్లో జాఫర్ ఎక్స్ప్రెస్లో ఆ దేశ ఆర్మీ పెషవర్ కనిపించడంతోనే ఈ దాడికి పాల్పడింది బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ.
బాంబు పేలుడు వల్ల ఘోరమైన నష్టం జరిగింది. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల భవనాల అద్దాలు పగిలి పోయాయి. కిటికీలు విరిగిపోయాయి. రైల్వే ట్రాక్ దగ్గరగా ఉన్న అనేక వాహనాలు కూడా ధ్వంసం అయ్యాయి. ఒక భోగికి మంటలు కూడా అంటుకున్నాయి.
నిషేధిత బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బిఎల్ఎ) క్వెట్టా పేలుడుకు బాధ్యత వహిస్తుంది, ఇది ఇప్పటివరకు 26 మందిని చంపింది. ఆత్మాహుతి బాంబర్ ద్వారా ఈ దాడి జరిగిందని BLA తెలిపారు. pic.twitter.com/nbzS9kbqAD
— JSMINDS (@JustShortMinds) మే 24, 2026

