తెలంగాణ:నిర్మల్ జిల్లా భైంసా రాహుల్ నగర్లో తీవ్ర విషాదం సంభవించింది.రాజస్థాన్ నుండి వలస వచ్చింది మాధవ్ సింగ్,ప్రియాంక ( మాధవ్ సింగ్, ప్రియాంక )దంపతుల రెండేళ్ల కుమార్తె కీర్తి,రెండవ అంతస్తు బాల్కనీలో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కింద పడిపోయింది.
తలకు బలమైన గాయం కావడంతో ఆ పాప అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

