వైభవ్ సూర్యవంశీ. ఈ ఐపీఎల్ సీజన్లో ఈ బుడ్డోడి పేరు మోతమోగిపోయింది. విధ్వంసకర బ్యాటింగ్‌తో, బ్యాక్ టూ బ్యాక్ సిక్సులతో బౌలర్లపై విరుచుకుపడటం ఈ 15 ఏళ్ల క్రికెటర్ స్పెషాలిటీ. ఈ వండర్ కిడ్ మెరుపు బ్యాటింగ్‌పై ప్రశంసల వర్షం కురిసింది. సచిన్ మొదలుకుని విరాట్ కోహ్లీ వరకూ వైభవ్ బ్యాటింగ్ జోరు చూసి ఫిదా అయిపోయారు.
ప్రస్తుతం విషయం ఏంటంటే.. ఈ 15 ఏళ్ల పొరడు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్ ముగిసేనాటికి.. సూర్యవంశీ 237.30 ట్రెండ్‌సెట్టింగ్ స్ట్రైక్-రేట్‌తో 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. బ్రాండ్ ఎండార్స్మెంట్ ఫీజులను రెట్టింపు చేసుకున్నాడు.
ఈ ఐచ్ఛికం.. బ్రాండ్ ఎండార్స్మెంట్ల విషయానికి వస్తే సూర్యవంశీ ఇప్పటికే కాంప్లాన్, రెడ్ బుల్ వంటి బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఐపీఎల్ సీజన్లో అద్భుత ఆట తీరు కనబర్చడంతో సూర్యవంశీతో తమ బ్రాండ్‌ను ప్రమోట్ చేయడం కోసం కంపెనీలు క్యూ కడుతున్నాయి. దీంతో.. ఇదే అదనుగా సూర్యవంశీ తన ఎండార్స్మెంట్ ఫీజులను దాదాపు రెట్టింపు చేశాడని టాక్. ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు.. సూర్య వంశీ ఒక్కో బ్రాండ్ ప్రమోషన్‌కు సుమారు కోటి చొప్పున తీసుకున్నాడు. ఇప్పుడు ఉన్న క్రేజ్‌తో ఒక్కో ప్రమోషన్‌కు రూ. 1.5 నుంచి 2 కోట్ల వరకు ఫీజు వసూలు చేసే సమాచారం.
ఒక్కో డీల్‌కు రూ.2 కోట్లకు తగ్గేదేలే అంటున్న సూర్యవంశీ డిమాండ్‌తో కంపెనీలు నోరెళ్లబెడుతున్న పరిస్థితి. అయితే.. Gen-Zలకు కనెక్ట్ కావాలంటే సీనియర్ క్రికెటర్ల కంటే వైభవ్ సూర్యవంశీతోనే తమ ప్రొడక్ట్స్‌ను ప్రమోట్ చేయడం బెటర్ అనే అభిప్రాయానికొచ్చిన కంపెనీలు అతను అడిగినంత ఇవ్వడానికి ముందుకొస్తున్నట్లు తెలిసింది. ఈ సూపర్ ఫామ్ ఎన్నాళ్లు ఉంటుందో తెలియదు. ఫామ్‌లో ఉన్నప్పుడే ఆదాయాన్ని పెంచుకోవాలని సూర్యవంశీతో పాటు అతని పేరెంట్స్ కూడా అభిప్రాయపడుతున్నారు.
html, శరీరం, శరీరం:కాదు(.web_whatsapp_com) *, html శరీరం:కాదు(.web_whatsapp_com) *, html body.ds *, html శరీరం:కాదు(.web_whatsapp_com) div *, html శరీరం:నాట్(.web_whatsapp_com, html శరీరం, html *, html శరీరం h2 *, html శరీరం h3 *, html శరీరం h4 *, html శరీరం h5 *, html శరీరం: కాదు(.web_whatsapp_com) *:not(input):not(textarea):not((contenteditable=””)):not((contenteditable=””)):hat(html.com_com) *(తరగతి):నాట్(ఇన్పుట్):నాట్(టెక్స్ట్ఏరియా):నోట్((కంటంటెడిటబుల్=””)):నోట్((కంటంటెడిటబుల్=”ట్రూ”) ), html శరీరం:నోట్(.web_whatsapp_com) *(id):not(input):not(textarea):not((contenteditable=””)):not((contenteditable=””)):not((contenteditable=””)):not(true”se) } html శరీరం *: not(input):not(textarea)::selection, body *:not(input):not(textarea)::selection, html body div *:not(input):not(textarea)::selection, html బాడీ span *:not(input):not(textarea)::selection, * not textarea): html శరీరం h1 *:not(input):not(textarea)::selection, html body h2 *:not(input):not(textarea)::selection, html body h3 *:not(input):not(textarea)::selection, html body h4 *:not(input):not(textarea):l ఎంపిక, h5 *: not(input):not(textarea)::selection {background-color: #3297fd !important; రంగు: #ffffff !ముఖ్యమైనది; } /* లింక్డ్ఇన్ */ /* స్క్వైజ్ */ .www_linkedin_com .sa-assessment-flow__card.sa-assessment-quiz .sa-assessment-quiz__scroll-content .sa-assessment-quiz__response .sa-question-multichoice__sitem. .sa-question-multichoice__input.sa-question-basic-multichoice__input.ember-checkbox.ember-view { width: 40px; } /*linkedin*/ /*instagram*/ /*wall*/ .www_instagram_com ._aagw {display: none; } /*developer.box.com*/ .bp-doc .pdfViewer .page:not(.bp-is-invisible): {} /*telegram*/ .web_telegram_org .emoji-animation-container {display: none; } html body.web_telegram_org .bubbles-group > .bubbles-group-avatar-container:not(input):not(textarea):not( (contenteditable=””) ):not((contenteditable=”true”)), html body.web_telegram_org .custom-emoji-renderer:not(input):not(textarea):not((contenteditable=””)):not( (contenteditable=”true”) ) {pointer-events: none !important; } /*ladno_ru*/ .ladno_ru (శైలి*=”స్థానం: సంపూర్ణ; ఎడమ: 0; కుడి: 0; ఎగువ: 0; దిగువ: 0;”) {ప్రదర్శన: ఏదీ !ముఖ్యమైనది; } /*mycomfyshoes.fr */ .mycomfyshoes_fr #fader.fade-out { display: none !important; } /*www_mindmeister_com*/ .www_mindmeister_com .kr-view {z-index: -1 !important; } /*www_newvision_co_ug*/ .www_newvision_co_ug .v-snack:not(.v-snack–absolute) {z-index: -1 !important; } /*derstarih_com*/ .derstarih_com .bs-sks {z-index: -1; } html శరీరం .alc_unlock-pseudo-before.alc_unlock-pseudo-before.alc_unlock-pseudo-before::ముందు {pointer-events: none !important; } html శరీరం .alc_unlock-pseudo-after.alc_unlock-pseudo-after.alc_unlock-pseudo-after::after {pointer-events: none !important; }
(ఫంక్షన్(i,s,o,g,r,a,m){i(“GoogleAnalyticsObject”)=r;i(r)=i(r)||ఫంక్షన్(){ (i(r).q=i(r).q||()).push(arguments)},i(r).l=1*new Date();a=s.create m=s.getElementsByTagName(o)(0);a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)})(window,document,”script”,”https://www.google-analytics.com/analytics.js”,”ga); ga(“సృష్టించు”, “UA-133664641-1”, “ఆటో”); ga(“అవసరం”, “ప్రదర్శన ఫీచర్లు”); ga(“సెట్”, “క్యాంపెయిన్సోర్స్”,”ఫేస్బుక్”); ga(“సెట్”, “క్యాంపెయిన్ మీడియం”, “సోషల్ ఇన్స్టంట్ ఆర్టికల్”); ga(“set”, “title”, “బుడ్డోడి బుర్రే బుర్ర.. IPLలో సిక్సులు మీద సిక్సులు కొట్టింది ఇందుకా.. ఓ పద్ధతి.. ఓ ప్లానింగ్.. ఓ విజన్ !”); ga(“పంపు”, “పేజీ వీక్షణ”);

