తెలంగాణ:కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానెపల్లి మండలం గూడెం గ్రామంలో నికాడి గణేష్( నికడి గణేష్ )…అనే విద్యార్థి ఇంట్లో మొబైల్ ఫోన్ చూస్తుండగా అది ఒక్కసారిగా పేలిపోయిందని తెలుస్తోంది.ఇదిలా ఉంటే చిన్న సైజ్ బ్యాటరీని నోటితో కొరికినట్లు, బ్యాటరీ పేలి ముఖానికి, చేతులకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి చికిత్స సమయంలో మార్గమధ్యంలో మృతి చెందినట్లు సమాచారం.
ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

