ఇద్దరూ ఒకే ఆఫీసులో పనిచేస్తున్నారు.. చాలాకాలం ఫ్రెండ్స్.. ఫ్రెండి ముదిరి ప్రేమకు దారితీసింది.. మధ్యలో ఏవో సమస్యలు.. ఆరు నెలల క్రితం విడిపోయారు. ఇక్కడి వరకు రోటీన్.. ఆ తర్వాత జరిగిందే దారుణం.. తనకు బ్రేకప్ చెప్పిందని కక్ష పెంచుకున్న ప్రియుడు, ప్రియురాలిని అత్యంత దారుణంగా కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన పంజాబ్ లోని మొహాలీలో జరిగింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇదేం ఘోరం.. బ్రేకప్ చెబితే లైట్ తీసుకోవాలి గానీ ఇలా చంపేస్తారా.. ఇదేం ప్రేమ అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
మంగళవారం (జూన్ 2) పంజాబ్ లోని మొహాలీ సెక్టార్ 66లో జరిగిన ఈ ఘటన స్థానికంగానే కాదు దేశవ్యాప్తంగా కలకలరేపుతోంది. ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న డింపుల్ అనే 32 ఏళ్ల యువతినిహర్విందర్ సింగ్ కత్తితో పొడిచాడు. ఒకటికాదు రెండు కాదు 32 సార్లు కత్తితో డింపుల్ ను పొడిచాడు.. అనంతరం తాను కత్తితో పొడుచుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. డింపుల్ రక్తమడుగులో గిలగిలా కొట్టుకొని చనిపోయింది. నిందితుడు హర్వీందర్ సింగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అందరూ ఉండగానే డింపుల్ ను హర్విందర్ సింగ్ కత్తితో పొడుస్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యింది. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. డింపుల్, హర్విందర్ సింగ్ గతంలో ఓ ప్యాకర్స్ అండ్ మూవర్స్ కంపెనీలో కలిసి పనిచేశారు. ఇద్దరు ప్రేమించుకున్నారు. అయితే ఆరు నెలల క్రితం విడిపోయారు. గురువారం సాయంత్రం డింపుల్ ఆఫీసులో పనిచేస్తుండగా.. హర్విందర్ అక్కడికి వచ్చి వాగ్వాదానికి దిగాడు. మాటా మాటా పెరిగి కత్తితో డింపుల్ దాడి చేశాడు నిందితుడు. ఆఫీసులో ఉన్న వారు అడ్డుకునే ప్రయత్నం చేసినా.. వారిని చంపేస్తానని బెదిరించి వారి కళ్లముందే డింపుల్ అత్యంత దారుణంగా చంపేశాడు.
దాడి తర్వాత నీ ఆసుపత్రికి తరలించబడిన డింపుల్ ప్రస్తుతం కనిపించింది. హర్విందర్ చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా ఆందోళన రేకెత్తించింది.
పూర్తిగా వికృతి మనిషి. మాజీ ప్రియురాలిని కత్తితో పొడిచి చంపాడు. షాకింగ్ విజువల్స్. https://t.co/IT3lZ8dtvo
— దీపికా నారాయణ్ భరద్వాజ్ (@DeepikaBhardwaj) జూన్ 5, 2026
html, శరీరం, శరీరం:కాదు(.web_whatsapp_com) *, html శరీరం:కాదు(.web_whatsapp_com) *, html body.ds *, html శరీరం:కాదు(.web_whatsapp_com) div *, html శరీరం:నాట్(.web_whatsapp_com, html శరీరం, html *, html శరీరం h2 *, html శరీరం h3 *, html శరీరం h4 *, html శరీరం h5 *, html శరీరం: కాదు(.web_whatsapp_com) *:not(input):not(textarea):not((contenteditable=””)):not((contenteditable=””)):hat(html.com_com) *(తరగతి):నాట్(ఇన్పుట్):నాట్(టెక్స్ట్ఏరియా):నోట్((కంటంటెడిటబుల్=””)):నోట్((కంటంటెడిటబుల్=”ట్రూ”) ), html శరీరం:నోట్(.web_whatsapp_com) *(id):not(input):not(textarea):not((contenteditable=””)):not((contenteditable=””)):not((contenteditable=””)):not(true”se) } html శరీరం *: not(input):not(textarea)::selection, body *:not(input):not(textarea)::selection, html body div *:not(input):not(textarea)::selection, html బాడీ span *:not(input):not(textarea)::selection, * not textarea): html శరీరం h1 *:not(input):not(textarea)::selection, html body h2 *:not(input):not(textarea)::selection, html body h3 *:not(input):not(textarea)::selection, html body h4 *:not(input):not(textarea):l ఎంపిక, h5 *: not(input):not(textarea)::selection {background-color: #3297fd !important; రంగు: #ffffff !ముఖ్యమైనది; } /* లింక్డ్ఇన్ */ /* స్క్వైజ్ */ .www_linkedin_com .sa-assessment-flow__card.sa-assessment-quiz .sa-assessment-quiz__scroll-content .sa-assessment-quiz__response .sa-question-multichoice__sitem. .sa-question-multichoice__input.sa-question-basic-multichoice__input.ember-checkbox.ember-view { width: 40px; } /*linkedin*/ /*instagram*/ /*wall*/ .www_instagram_com ._aagw {display: none; } /*developer.box.com*/ .bp-doc .pdfViewer .page:not(.bp-is-invisible): {} /*telegram*/ .web_telegram_org .emoji-animation-container {display: none; } html body.web_telegram_org .bubbles-group > .bubbles-group-avatar-container:not(input):not(textarea):not( (contenteditable=””) ):not((contenteditable=”true”)), html body.web_telegram_org .custom-emoji-renderer:not(input):not(textarea):not((contenteditable=””)):not( (contenteditable=”true”) ) {pointer-events: none !important; } /*ladno_ru*/ .ladno_ru (శైలి*=”స్థానం: సంపూర్ణ; ఎడమ: 0; కుడి: 0; ఎగువ: 0; దిగువ: 0;”) {ప్రదర్శన: ఏదీ !ముఖ్యమైనది; } /*mycomfyshoes.fr */ .mycomfyshoes_fr #fader.fade-out { display: none !important; } /*www_mindmeister_com*/ .www_mindmeister_com .kr-view {z-index: -1 !important; } /*www_newvision_co_ug*/ .www_newvision_co_ug .v-snack:not(.v-snack–absolute) {z-index: -1 !important; } /*derstarih_com*/ .derstarih_com .bs-sks {z-index: -1; } html శరీరం .alc_unlock-pseudo-before.alc_unlock-pseudo-before.alc_unlock-pseudo-before::ముందు {pointer-events: none !important; } html శరీరం .alc_unlock-pseudo-after.alc_unlock-pseudo-after.alc_unlock-pseudo-after::after {pointer-events: none !important; }
(ఫంక్షన్(i,s,o,g,r,a,m){i(“GoogleAnalyticsObject”)=r;i(r)=i(r)||ఫంక్షన్(){ (i(r).q=i(r).q||()).push(arguments)},i(r).l=1*new Date();a=s.create m=s.getElementsByTagName(o)(0);a.async=1;a.src=g;m.parentNode.insertBefore(a,m)})(window,document,”script”,”https://www.google-analytics.com/analytics.js”,”ga); ga(“సృష్టించు”, “UA-133664641-1”, “ఆటో”); ga(“అవసరం”, “ప్రదర్శన ఫీచర్లు”); ga(“సెట్”, “క్యాంపెయిన్సోర్స్”,”ఫేస్బుక్”); ga(“సెట్”, “క్యాంపెయిన్ మీడియం”, “సోషల్ ఇన్స్టంట్ ఆర్టికల్”); ga(“set”, “title”, “బ్రేకప్ చెప్పిందని యువతిపై దాడి ..30 సార్లు కత్తితో పొడిచి చంపిన మాజీ ప్రియుడు”); ga(“పంపు”, “పేజీ వీక్షణ”);

