భీమవరం ఓపెనర్స్ పవర్ ఫుల్ బ్యాటింగ్
బౌలింగ్లో అదరగొట్టిన పీవీఎస్ఎన్ రాజు సీపీ రవితేజ
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా సిహెచ్ రవితేజ
మంగళగిరి (ఏసీ ఏ స్టేడియం) ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ 5 లో భాగంగా మంగళగిరి వేదికగా మూడవరోజు రెండవ మ్యాచ్లో కాకినాడ కింగ్స్ మరియు భీమవరం బుల్స్ జట్లు తలపడ్డాయి మొదటిగా టాస్ గెలిచిన కాకినాడ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్కు దిగిన కాకినాడ జట్టు ఒక్క బ్యాటర్ మినహా మిగిలిన వారంతా పెవిలియన్కు వచ్చిన వారు వచ్చినట్టుగానే చిన్న స్కోర్లకే క్యూ కట్టారు కాకినాడ బ్యాటర్లలో ఒంటరి పోరాటం చేసిన యువన్ 49 బంతుల్లో 61 పరుగులు 5 ఫోర్లు వికెట్లు 3 బౌల్ సిక్సర్లు మినహాయించి ఏ ఒక్క బ్యాటర్ సహకారంతో లభించిన 19.4 ఓవర్లో రవి 118 పరుగులతో 19.4 ఓవర్లో కాకినాడ జట్టులో 118 పరుగుల విజయకేతనం ఎగురవేసింది. రాజు మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన భీమవరం జట్టు ఓపెనర్లు శుభారంభాన్ని అందించడంతో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయింది మిగిలిన 9 వికెట్లు చేతిలో ఉండగానే లక్ష్యాన్ని భీమవరం జట్టు చేదించింది భీమవరం బ్యాటర్లో హేమంత్ రెడ్డి 23 బంతుల్లో 42 పరుగులు4 ఫోర్లు దాదాపు 3 సెక్సర్లు మరొక ఓపెనర్ రేవంత్ రెడ్డి 34 కిరణ్ బంతుల్లో 48 పరుగులు 5 బంతుల్లో 1 ఫోర్లు చేశాడు. 25 పరుగులు 1 ఫోర్ 2 సిక్సర్స్ తో కేవలం 11.5 ఓవర్లలోనే 119 చేసి లక్ష్యాన్ని ఛేదించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా సిహెచ్ రవితేజ ఎంపికయ్యాడు.
పోస్ట్ భీమవరం బుల్స్ విజయం మొదట కనిపించింది విశాలాంధ్ర.

