కాగజ్ నగర్ , వెలుగు: మట్టి, ఇసుక అక్రమంగా తరలిస్తే సహించేది లేదని కుమ్రంభీం ఆసిఫాబాద్ కలెక్టర్ కె.హరిత హెచ్చరిక. గురువారం కాగజ్ నగర్ పట్టణంతో పాటి మండలంలో చికిత్స పొందుతున్నారు. కాగజ్ నగర్ మండలం గన్నారం, మాండవ, ఆరెగూడ, అనుకోడ గ్రామాల చెరువులను పరిశీలించారు. మట్టి తవ్వి ఉండటంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
నజ్రుల్ నగర్లో మట్టి తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పట్టుకొని అనుమతులు లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకోవాలని తహసీల్దార్‌ను కోరారు. అక్రమ ఇసుక, మట్టి రవాణాపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

