వైభవ్ సూర్యవంశీ : గౌతమ్ గంభీర్ కు ఏమైంది.. ఎందుకిలా చేస్తున్నాడు.. కనీసం మేనేజ్మెంట్ కూడా ఏమీ చేయలేకపోతోందా.. అతడి నిర్ణయాన్ని వ్యతిరేకించలేకపోతోందా.. పరిణామాలు చూస్తుంటే అదే విధంగా అనిపిస్తోంది. జట్టులో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. చివరికి ఏం చేయబోతున్నారో కూడా తెలియడం లేదు.
గౌతమ్ గంభీర్ వైభవ్ సూర్య వంశీ విషయంలో నటించిన తీరు మాజీ క్రికెటర్లకు కూడా అంత పట్టడం లేదు. అసలు గౌతమ్ గంభీర్ అలా ఎందుకు చేస్తున్నాడో కూడా అర్థం కావడం లేదు. ఐర్లాండ్ పర్యటనలో ఉన్నప్పటికీ.. తొలి మ్యాచ్లో ఓటమిపాలైంది. జట్టులో భయంకరమైన ప్లేయర్లు కనిపిస్తారు.. ఓడిపోయింది.
సూర్య వంశీ కి తొలి మ్యాచ్లో అవకాశం ఇవ్వలేదు గౌతమ్ గంభీర్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అయ్యాయి. జట్టులో అతడికి చోటు లభించింది ఆ ప్రభావం స్కోర్ మీద పడింది. ఐర్లాండ్ బౌలర్లను ప్రతిఘటించడంలో బ్యాటర్లు తీవ్రంగా విఫలమయ్యారు. అభిషేక్ శర్మ మినహా మిగిలిన వారంతా చేతులెత్తేశారు. పెద్ద పెద్ద బౌలర్ల మీద భీకరమైన ఇన్నింగ్స్ ఆడిన మన బ్యాటర్లు.. అన మక ఐర్లాండ్ బౌలర్ల ముందు తలవంచారు. వాస్తవానికి సూర్య వంశీకి గనక చోటు కల్పిస్తే తొలి మ్యాచ్ ఫలితం వేరే విధంగా ఉండేది. కానీ గౌతమ్ గంభీర్ నిర్లక్ష్యం వల్ల బాగా ఓడిపోవాల్సి వచ్చింది.
తొలి మ్యాచ్లో అవకాశం లభించలేదనుకుంటే.. రెండో మ్యాచ్లో కూడా సూర్య వంశీ రిజర్వ్ బెంచ్ పరిమితం కావాల్సి వచ్చింది. అతనికి అవకాశం ఎందుకు ఇవ్వలేదు ఇప్పటికీ అర్థం కావడం లేదు. వాస్తవానికి ఈ సిరీస్ ద్వారా జాతీయ జట్టులోకి అతడు ప్రవేశిస్తాడని అందరు అనుకున్నారు. పైగా ఆడే అవకాశం కల్పిస్తామని చెబితేనే సూర్య వంశీ తల్లిదండ్రులను ఐర్లాండ్ కు బీసీసీఐ పంపించింది. కానీ అతనికి అవకాశాలు ఇవ్వకుండా గౌతమ్ గంభీర్ గేమ్స్ ప్లే చేస్తున్నాడు. సూర్య వంశీ కి రెండో మ్యాచ్లో కృష్ణ ఇవ్వకపోగా… వాషింగ్టన్ సుందర్.. ప్రసిద్ ను పక్కనపెట్టి ప్రిన్స్ యాదవ్.. సూర్యాంశ్ కు అవకాశం కల్పించాడు గౌతమ్ గంభీర్. అతడి తీరు పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ఏం చేద్దాం అనుకొని అతడికి జట్టులో అవకాశం కల్పించారు.. చివరికి బంగారపు హుండీని చిల్లర వేయడానికి సోషల్ మీడియాలో గౌతమ్ గంభీర్ మీద కామెంట్స్ వినిపిస్తున్నాయి.

