భూత్పూర్: మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఫ్లైఓవర్‌పై బైక్‌ను డిసిఎం ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరొకరు తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రికి. యువకుడి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులు అమిస్తాన్‌పూర్ గ్రామానికి చెందిన మహమ్మద్ ఇమ్రాన్, పి రాజుగా పేర్కొన్నారు.

