న్యూఢిల్లీ: మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్, తన ఉద్యోగి స్వచ్ఛంద సేవా ఎస్ఎస్ఆర్ కార్యక్రమం‘ఇపరివర్తన్’ కింద, క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బెయిలాండ్ ఇన్ ఇండియా (సీఏబీఐ) అనుబంధ సంస్థ అయిన క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బెయిలాండ్, ఢిల్లీ (సీఏబీడీ)కి చెందిన దృష్టి లోపంతో ఒక ప్రత్యేక క్రికెట్ మ్యాచ్‌ను నిర్వహించింది. ఈ ప్రత్యేకమైన కార్యక్రమం సామాజిక సమ్మిళితాన్ని ప్రోత్సహించడం, సానుభూతి, గౌరవం, జట్టు స్ఫూర్తిని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. దృష్టి లోపం ఉన్న క్రికెటర్ల కోసం పూర్తిగా అందుబాటులో ఉండే సౌకర్యాలు ఉన్నందున ప్రత్యేకంగా ఎంపిక చేయబడిన గురుగ్రామ్‌లోని సెకాటర్ 70లో ఉన్న స్పోర్ట్స్ క్యూuÙ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్‌లో ఈ మ్యాచ్ జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా, మారుతి సుజుకి ఉద్యోగుల బృందం ఒకటి సీఏబీడీతో రెండు 10`ఓవర్ల మ్యాచ్‌లు ఆడింది. రెండు మ్యాచ్‌లలోనూ సీఏబీడీ జట్టు విజయం సాధించింది. అధికారిక బెయిలాండ్ క్రికెట్ మార్గదర్శకాల ప్రకారం, శబ్దం చేసే బంతులు, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోసం సవరించిన నిబంధనలతో ఈ మ్యాచ్‌లు ఆడబడ్డాయి. మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్, రెండు వ్యవహారాల సీనియర్ ఎగ్జిటివ్ ఆఫీసర్ రాహుల్ భారతి మాట్లాడుతూ, జట్లను ఒకచోట చేర్చే ఈ మాకు ఇచ్చినందుకు ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బెయిలాండ్కు ధన్యవాదాలు తెలిపారు.
పోస్ట్ మారుతి సుజుకి ఆధ్వర్యంలో అంత క్రికెటర్లతో స్నేహపూర్వక మ్యాచ్‌లు మొదట కనిపించింది విశాలాంధ్ర.

