Realme C10i : ప్రముఖ మొబైల్ కంపెనీ రియల్మీ కొత్త ఫోన్లను మార్కెట్లోకి తీసుకువస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఇటీవల తన పాపులర్ సీ-సిరీస్‌లో భాగంగా Realme C100i అనే స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. అయితే ఈ ఫోన్ రిలీజ్ కావడానికి ఇంకా సమయం ఉంది.. ఇప్పుడే దీని గురించి చర్చ సాగుతోంది. ఈ ఫోన్ యూత్ ను ఆకట్టుకునే డిజైన్ లో వస్తున్నట్లు ఉన్నాయి. ఇంతకీ ఇందులో ఉన్న విశేషాలేంటో (…)
Realme C10i : ప్రముఖ మొబైల్ కంపెనీ రియల్మీ కొత్త ఫోన్లను మార్కెట్లోకి తీసుకువస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఇటీవల తన పాపులర్ సీ-సిరీస్‌లో భాగంగా Realme C100i అనే స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. అయితే ఈ ఫోన్ రిలీజ్ కావడానికి ఇంకా సమయం ఉంది.. ఇప్పుడే దీని గురించి చర్చ సాగుతోంది. ఈ ఫోన్ యూత్ ను ఆకట్టుకునే డిజైన్ లో వస్తున్నట్లు ఉన్నాయి. ఇంతకీ ఇందులో ఉన్న విశేషాలేంటో చూద్దాం..
కొన్ని నివేదికల ప్రకారం.. భారతదేశంలో మీ రియల్ సీ 100 ఐ ఫోన్ మిగిలిన వాటితో బదులుగా ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇది ఇండియాలో రిలీజ్ అయ్యేనాటికి రెండు వేరియంట్లలో వస్తోంది. వీటిలో ఒకటి 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఉండనుంది. మరొకటి 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో వస్తోంది. ఈ ఫోన్‌కు ప్రీమియం లుక్ వచ్చే విధంగా స్కైలైన్ సిల్వర్, మిడ్నైట్ బ్లాక్ అనే రెండు కలర్లలో అందుబాటులోకి రానుంది.
ఈ కొత్త ఫోన్ 6.8 ఇక్కడ హెచ్ డీ ప్లస్, ఐపీఎస్ ఎస్ సీడీ డిస్ప్లేతో రానుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటం వల్ల స్క్రోలింగ్ స్మూత్ గా ఉంటుంది. 900 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వచ్చే ఈ ఫోన్ రోజువారీ వినియోగంతో పాటు మల్టీటాస్కింగ్ వారికి ఉపయోగపడుతుంది. రియల్మీ ఈ కొత్త ఫోన్లో ప్రధాన ఆకర్షణ బ్యాటరీ కెపాసిటీ. ఇందులో 7,000 ఎంఏహెచ్ బ్యాటరీని చేర్చారు. ఈ బ్యాటరీకి 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయనుంది.
విషయానికి వస్తే.. వెనుక వైపు 8 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 5 ఎంపీ ఫ్రంట్ కెమెరాను ఇవ్వనున్నారు. ఫోన్ దెబ్బతినకుండా ఉండేందుకు మిలిటరీ డ్యూరబిలిటీ, ఐపీ64 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్, తడి చేతులతో కూడా స్క్రీన్‌ను సులభంగా ఆపరేట్ చేయడానికి ‘వెట్ హ్యాండ్ టచ్’ వంటి ఉపయోగకరమైన ఫీచర్లు ఇందులో ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు.

